Breaking News

STATE HEALTH TEAM

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్త చర్యలపై స్టేట్​ హెల్త్​ బృందం సభ్యులు డాక్టర్ రాజశేఖర్, సంజీవరెడ్డి సోమవారం కలెక్టర్​ క్యాంపు ఆఫీసులో కలెక్టర్​ ఎస్.వెంకట్రావును కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. వ్యాధుల ముప్పుపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 4న కోఆర్డినేషన్​ కమిటీ మీటింగ్​ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో డాక్టర్ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విజయ్ […]

Read More