Breaking News

SRISAIALAM

ఏపీ సీఎం జగన్​శ్రీశైలం టూర్​రద్దు

ఏపీ సీఎం జగన్​ శ్రీశైలం టూర్​ రద్దు

శ్రీశైలం ఎడమగట్టు పవర్​హౌస్​ ప్రమాదంపై దిగ్భ్రాంతి సహాయ సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. వరుసగా రెండవ ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శ్రీశైలం వెళ్లాల్సి […]

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More