Breaking News

SRIDEVI

జాన్వీ సినిమా కూడా ఓటీటీలో

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి పేరే వచ్చింది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. నెక్ట్స్ ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి […]

Read More

జాన్వీ కొంటె కోరిక

ప్రస్తుతం బాలీవుడ్​లో రైజింగ్ హీరోయిన్ల జాన్వీకపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు.. కపూర్ వంశపు రాజకుమారి. ‘ధడక్’ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజాల సపోర్ట్​తో తన కెరీర్​ను భాగానే ప్లాన్ చేసుకుంటోంది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలూ చేసేది లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్​లు పూర్తయి రిలీజ్​కు దగ్గరలో ఉన్న సినిమాలను ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల చేసేందుకు చాలామంది ఆసక్తి […]

Read More

అతిలోక సుందరి రహస్యాలు

ఒకప్పుడు అటు తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలను ఏలిన అతిలోక సుందరి.. లెజెండరీ నటి శ్రీదేవి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ అభిమానులు అనుమానిస్తూనే ఉన్నారు. ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లి రెండేళ్లు గడిచినా అదే విషయాన్ని నమ్ముతున్నారు ఫ్యాన్స్. దుబాయ్​లో శ్రీదేవి మరణించాక ఆమె భర్త బోనీ కపూర్ తీవ్రంగా కలతచెందారు. కానీ బోనీ, ఆయన కుమారుడు అర్జున్ కపూర్​పై అభిమానులకు చాలా సందేహాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి సరైన సమాధానం ఇప్పటికీ […]

Read More
ఖుషీ వస్తోందోచ్..

ఖుషీ వస్తోందోచ్..

అలనాటి లెజండరీ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీ అని అందరికీ తెలిసిందే. ఆల్ ​రెడీ జాన్వీ కపూర్ బాలీవుడ్​లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసి కుర్రకారు గుండెల్లో ధడక్ ధడక్ అంటూ రైళ్లు పరుగెత్తించింది. ఇప్పుడామె చెల్లి ఖుషీ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే ఓ మాంచి సినిమాతో రానుందట. అక్కలాగే ఖుషీ కూడా సోషల్​ మీడియాలో అభిమానులకు టచ్​లోనే ఉంటుంది. లాక్​ డౌన్​ […]

Read More