Breaking News

SPORTSDAY

ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

ధ్యాన్‌చంద్‌ జీవితం.. స్ఫూర్తిదాయకం

సారథి న్యూస్​, కర్నూలు: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ గొప్పక్రీడాకారుడని, ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకుడిగా నిలిచారని సెట్కూరు సీఈవో టి.నాగరాజ నాయుడు కొనియాడారు. ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని ఔట్‌ డోర్‌ మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సెట్కూరు సీఈవో టి. నాగరాజ నాయుడు, చీఫ్‌ కోచ్‌ నటరాజ్‌ రావు, అసోసియేన్‌, వ్యాయామ ఉపాధ్యాయు, అధ్యాపకులు, క్రీడాభిమానులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ క్రీడాకారుడు […]

Read More