జీవోనం.317 జీవో సవరించాల్సిందే.. ఉద్యోగ సంఘాలు మానం వీడి బయటకు రావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, కరీంనగర్: ఉద్యోగులకు గుదిబండగా మారిన 317 జీవో సవరించే వరకు పోరాడతామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వీడి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. 317 జీవోను సవరించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న […]