మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలు ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు? చర్చనీయాంశంగా నాగర్ కర్నూల్ లో వరుస ఘటనలు సామాజికసారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు […]