Breaking News

SONUSUD

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్​పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు […]

Read More
హిందీలో అరుంధతి

హిందీలోనూ అరుంధతి

జేజమ్మ గా కెరీర్​లో నిలిచిపోయే పాత్ర చేసింది అనుష్క ‘అరుంధతి’ సినిమాలో. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కూడా. ఈ సినిమా వచ్చి దాదాపు పదకొండేళ్లు కావొస్తోంది. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో హారర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం సోనూ సూద్ కెరీర్ కూడా అమాంతం ఒక మలుపు తిప్పేసింది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రంలో నటనకు అనుష్క […]

Read More