‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్లో సోనమ్ కపూర్ […]