ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే మూడు షెడ్యూల్స్ లో 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మిగతా భాగాన్ని ఆగస్టు మొదటి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టి ఒకే […]