Breaking News

SIDDARTH

సిద్దార్థ్.. కమ్‌ బ్యాక్‌

సిద్దార్థ్.. కమ్‌ బ్యాక్‌

‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన సిద్దార్థ తమిళ వాడే అయినా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి లవ్‌ స్టోరీస్‌తో తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందాడు. అనుకోకుండా తెలుగులో తనకు లాంగ్ గ్యాప్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ ‘బాద్‌ షా’ తర్వాత మళ్లీ తెలుగులోపూర్తిస్థాయిలో కనిపించలేదు. 8 ఏళ్లకు మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. శర్వానంద్ హీరోగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఇటీవల ఈ సినిమాపై […]

Read More

రియా చక్రవర్తి.. మహాముదురు

ముంబై: సుశాంత్​ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రోజుకో ట్విస్ట్​తో సంచలనంగా మారింది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాతీరుపై తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. రియా చక్రవర్తికి బాలీవుడ్​లోని ప్రముఖులతోపాటు, డ్రగ్స్​మాఫియాతోనూ సంబంధం ఉన్నట్టు సమాచారం. రియాకు డ్రగ్స్​మాఫియాతో ఉన్న సంబంధంపై సీబీఐ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. రియా చక్రవర్తి అమాయకురాలేంకాదని.. ఆమె మహా ముదురు కేసును అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా, నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే […]

Read More