కరోనా పుణ్యమా! అని సోను పేదల పాలిట సూపర్ హీరో అయిపోయాడు. విలన్ పాత్రలు చేసే సోనూ సూద్ రియల్ లైఫ్ లో వాళ్లలోటును తీరుస్తూ ఆత్మీయుడిగా అభిమానాన్ని సంపాదించాడు. కోట్ల రూపాయలను సమాజసేవకు వినియోగిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. సాయం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే క్రమంలో సోనూ తాజాగా మరో నిర్ణయాన్ని ప్రకటించాడు. తెలివైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో వారికి స్కాలర్ షిప్ అందిస్తానని ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాడు. దానికి కారణం తాను ఓ […]