Breaking News

SAVITHRI

సావిత్రి ఫాలోవర్స్​లక్షమంది

సావిత్రి ఫాలోవర్స్​ లక్షమంది

తీన్మార్ సావిత్రి అలియాస్​ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్​ చేసిన యూ ట్యూబ్​ చానెల్​కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ ​చేసిన వీడియోస్​ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్​స్ర్కైబర్స్​కు థ్యాంక్స్​ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ ​వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. […]

Read More
ఆర్తీ అగర్వాల్​ బయోపిక్​

ఆర్తీ అగర్వాల్​ బయోపిక్​

ప్రస్తుతం బయోపిక్​ల ట్రెండ్​ నడుస్తున్నది. తెలుగు సినీ దర్శకులు సైతం ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్​ అయ్యారు. సావిత్రి జీవతకథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ చిత్రం ఘన విజయం సాధించినప్పటికీ.. సీనియర్​ ఎన్టీఆర్​ను జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని రూపొందించిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ బాక్సాఫిస్​ వద్ద బోల్తా కొట్టాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ నటించడం వల్లే సినిమాలు ప్లాప్​ అయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్​ జీవిత చరిత్ర ఆధారంగా […]

Read More
బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​రెడీ

బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​ ​రెడీ

విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ యాస‌, తనదైన మార్క్​హావాభావాలతో వార్తలు చెప్పే బిత్తిరి సత్తికి ‘సాక్షి’ స్ర్కిప్ట్​ ​రెడీ అయింది. త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సాక్షి’ ప్రోమో వీడియో ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ‘నా మనస్సాక్షిగా చెబుతున్న బిడ్డా.. ఇది తండ్రిని గౌరవించుకునే జాగా.. నీవు యాడికి పోయేది లేదు. ఇదే నీ అడ్డా.. అర్థమైందా బిడ్డా..’ అని తండ్రి పాత్రధారి సత్తి అనగా.. ఇగ సత్తిగాని సత్తా ఏందో చూపిస్త.. […]

Read More