Breaking News

SAROJKHAN

సరోజ్​ఖాన్​ ఇకలేరు

దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్​ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్​ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్​ఖాన్​ దాదాపు రెండువేల పాటలకు సరోజ్​ఖాన్​ కొరియోగ్రాఫ్​ అందించారు. దేవదాస్​లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన […]

Read More

కొరియోగ్రాఫర్​ సరోజ్​ఖాన్​ కు అస్వస్థత

ముంబై: బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ అస్వస్థతకు లోనయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేరిపంచారు. దవాఖాన సిబ్బంది ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడురోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బాలీవుడ్​లో సరోజ్​ఖాన్​కు ఎంతో క్రేజ్​ ఉంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్​ వంటి హీరోయిన్లకు ఆమెకు డాన్స్​ కంపోజ్​ చేశారు. దేవదాస్ సినిమాలోని […]

Read More