Breaking News

SARALASAGAR

ఉప్పొంగిన సరళా తరంగం

ఉప్పొంగిన సరళా తరంగం

వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం ఆసియా ఖండంలోనే మొదటి ప్రాజెక్టు సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానాధీశుల కాలం నాటి సరళాసాగర్​ సైఫన్లు దూకాయి. పరిసరాల ప్రాంతాలతో పాటు సరళాసాగర్​ ఎత్తిపోతల, కల్వకుర్తి లిఫ్ట్​ఇరిగేషన్​పథకాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆటోమెటిక్​సైఫన్​సిస్టం నుంచి కృష్ణాజలాలు బిరబిరా పరుగులు తీస్తున్నాయి. సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 22 అడుగులు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇది.ఇదీ సైఫన్​ సిస్టంఆటోమేటిక్‌ […]

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More
సరళాసాగర్ పనులు పూర్తి

సరళాసాగర్ పనులు పూర్తి

సారథి న్యూస్, వనపర్తి: చారిత్రక సరళాసాగర్ ప్రాజెక్టు గండి పూడ్చివేత, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళవారం ప్రాజెక్టును మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పున:ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31న ప్రాజెక్టుకు గండిపడడంతో నీరతా వృథాగాపోయింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ప్రకృతి విపత్తుల నిధుల నుంచి రూ.ఆరుకోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. మే నెలలో డిజైన్ ఇచ్చి అధికారులు పనులను మెగా కంపెనీకి అప్పగించారు. వెంటనే వారు పనులు ప్రారంభించారు. […]

Read More