Breaking News

SANDEEPKISHAN

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]

Read More
హన్సిక.. స్ట్రాంగ్ ధమ్కీ

హన్సిక.. స్ట్రాంగ్ ధమ్కీ

ఫామ్ లో ఉండగానే కొంతమంది హీరో హీరోయిన్లు రకరకాల బిజినెస్​లు చేస్తున్నారు. అయితే అవకాశాలు తగ్గి బెలూన్ల బిజినెస్ మొదలెట్టిందన్న రూమర్ తో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది స్టార్​బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ చాలా చిత్రాల్లో నటించింది. ఒకటి రెండు లేడీ ఒరియెంటెడ్ మూవీలు కూడా చేసింది. చివరగా తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీయ్’ లో సందీప్ కిషన్ కు జోడీగా నటించినా ఆ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. హన్సికకు తెలుగులో ఆఫర్లు […]

Read More

పోలీస్ ఆఫీసర్ గా చేయాలనుంది

అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉండే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇన్ స్టాగ్రామ్ లో ఈసారి అతని సినిమా విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ప్రస్తుతం తను చేస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రీమేక్ మూవీ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. టీజర్ చూస్తే ఎవరూ అలా అనుకోరు.. కానీ టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్నిరోజులు పడుతుందని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పాడు. రీసెంట్ గా ఈ మూవీకోసం […]

Read More