Breaking News

SAMPATH

హిందీ రీమేక్​లో ఈషా

ఈషా రెబ్బా ఓ హిందీ రీమేక్​ వెబ్​సిరీస్​లో నటించనున్నట్టు సమాచారం. హిందీలో విజయం సాధించిన ‘లస్ట్​స్టోరీస్​’ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. ఈచిత్రంలో ఓ బోల్డ్​ పాత్రలో ఈషా నటించనున్నట్టు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్‌ వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హీరోయిన్స్​ కూడా అటువంటి పాత్రల్లో నటించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. హిందీలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‌లో ఈషా […]

Read More