‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్మెంట్ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా […]
రెండు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా పూజ బ్యాగ్ లో ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్’ మూవీ చేస్తోంది. ఇటు సౌత్, అటు నార్త్ ప్రాజెక్టులో ఒకేసారి నటిస్తోందంటే పూజ కెరీర్ మామూలుగా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పడు గ్యాప్ లేని షూటింగ్ లతో బిజీ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. ఇటలీలో నెలరోజుల షెడ్యూల్ […]
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్వరుణ్ తేజ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ భామ దిశా పటాని. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. తర్వాత దిశకు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో నేటివ్ అయిన బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ చిత్రంలో సుషాంత్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి అక్కడ. దాంతో టాలీవుడ్ వైపు […]
సూపర్ హీరో సినిమాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న సల్మాన్ ఖాన్.. ఇకపై అలాంటి సినిమాలతో కూడా అభిమానులను అలరించనున్నాడట. ధూమ్, క్రిష్ లాంటి సూపర్ హీరో సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. సల్మాన్ ను సూపర్ హీరోగా తీర్చిదిద్దేందుకు అలీ అబ్బాస్ జాఫర్ సన్నాహాలు మొదలెట్టేసాడట. అనుకున్నదే తడవుగా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సూపర్ హీరో సినిమాల్ని వరుసగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట జాఫర్. సల్మాన్, కత్రినా, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో […]
సోమవారం ఈద్ పండుగను ముస్లిం సోదరులంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హిందూ ముస్లింల సఖ్యత చాటుతూ ఓ పాప్ సాంగ్‌ను తన అభిమానులకు గిఫ్ట్ చేశాడు. విశాలమైన ప్రదేశంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక వుడ్ చైర్లో కూర్చొని.. ఓ మైక్ చేతబుచ్చుకుని.. ఈజీ స్టెప్స్‌తో ఈ పాటను పాడాడు సల్మాన్. ఈ సాంగ్‌ను సల్మాన్ స్వయంగా పాడడమే కాదు.. దనిష్ శబ్రితో కలిసి సల్మాన్ సొంతగా లిరిక్స్ […]