డార్లింగ్ ప్రభాస్ వరుసగా చిత్రాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రిక్రియేట్ చేశాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించనున్న భారీ ఇతిహాస చిత్రం ‘ఆది పురుష్’ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ రానుంది. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. టీ సీరీస్ బ్యానర్‌పై అత్యంత భారీస్థాయిలో భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఇందులో కలియుగ రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం […]
ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్‌కు ధీటుగానే విలన్ పాత్రను ఎంపికచేశారు. బాలీవుడ్ స్టార్హీరో సైఫ్అలీఖాన్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. సైఫ్ పాత్ర చాలా బలీయంగా ఉండనున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తిసురేశ్ ఎంపికైనట్టు బాలీవుడ్లో గుసగుసలు […]