సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు లండన్: వన్డే ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా 2010 గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు […]
‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్ ఎలెవన్ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ మాత్రం టెస్ట్ క్రికెట్‌లో.. ‘బెస్ట్ ఎనిమీస్ ఎలెవన్’ టీమ్ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్ టీమ్ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, సెహ్వాగ్, మిడిలార్డర్ […]
న్యూఢిల్లీ: మైదానం లోపలా, వెలుపలా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలో లెజెండరీలు సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు అతని సోదరుడు కమ్రాన్ అక్మల్ సూచించాడు. ‘ఉమర్ కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ […]
సచిన్ వర్సెస్ వార్న్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మధ్య క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బెస్ట్ మ్యాచ్ లను హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుచేశాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో 1988లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనలను వెల్లడించాడు. ‘ఈ మ్యాచ్ కోసం సచిన్ బాగా ప్రిపేరయ్యాడు. వార్న్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మాస్టర్ తొలి ఇన్నింగ్స్ లో 4 […]
క్రికెట్, లైఫ్ గురించి అతనితో చాలా సార్లు మాట్లాడా.. న్యూఢిల్లీ: డోపింగ్, క్రమశిక్షణరాహిత్యంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా యంగ్ బ్యాట్ మెన్ పృథ్వీషాకు సాయం చేశానని లెజెండరీ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఫస్ట్ టెస్టులోనే సెంచరీతో సంచలన అరంగేట్రం చేసిన 20 ఏళ్ల షా ఆ తర్వాత గాయం, డోప్ టెస్టులో ఫెయిలై 16 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. అతనిలో క్రమశిక్షణ లోపించిందని క్రికెట్ సర్కిళ్లలో చర్చ నడిచింది. ఇలాంటి టఫ్ టైమ్‌లోనే షాలో మాస్టర్ […]