Breaking News

SACHI

మళయాళ దర్శకుడు సచీ కన్నుమూత

ప్రముఖ మళయాళ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్​ (సచీ) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో త్రిసూర్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చేరారు. ఆనంతరం అరోగ్యపరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 2007లో మలయాళ చిత్రం ‘చాక్లెట్‌’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్‌’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. ‘రన్‌ బేబీ రన్‌’,‘డ్రైవింగ్‌ లైసెన్స్, ‘అనార్కలి’ వంటి చిత్రాలకు సచీ ఒక్కరే కథ, దర్శకత్వం వహించారు. […]

Read More

మాస్టర్.. బార్బర్

న్యూఢిల్లీ: దేశానికి రాజు అయినా..తల్లికి కొడుకే అనే సామేత అందరికీ తెలిసిందే. అయితే ఎంత ఎత్తుకుఎదిగినా కుటుంబం వరకు వచ్చేసరికి తనకున్న బాధ్యతలను నిర్వహించాల్సిందే. అందుకే ప్రపంచ క్రికెట్​ను ఏలిన సచిన్ టెండూల్కర్ కూడా తన పిల్లల విషయంలో ఓ తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.లాక్​ డౌన్​తో బార్బర్ షాప్స్ మూతపడడంతో తానే స్వయంగా కత్తెర పట్టాడు. కుమారుడు అర్జున్ కోసం హెయిర్ స్టయిలిస్ట్​ గా మారిపోయాడు. కటింగ్ చేస్తూ తనకు నచ్చిన రీతిలో కొడుకు హెయిర్ స్టైల్​ […]

Read More