గంగా రం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి. బిజినే పల్లి , సామాజిక సారథి : అందరి సహాయ సహకారాలతోని గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండ్లపల్లి హరీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బిజినాపల్లి మండలం గంగారం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన తండ్రి కీర్తిశేషులు గుండ్లపల్లి వెంకటరెడ్డి స్మారకార్థం విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక మానసిక ఎదుగుదలకు చదువులు […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని మెదక్ అడిషనల్కలెక్టర్ నగేష్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్మెంట్కమిషనర్ రఘునందన్ రావు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ నుంచి అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రకృతి వనాలను నిర్మించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ జరిపి వాటిని చదును చేసి వాటిలో ఎరువులు వేసి నేలను […]