చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో […]
సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్‌లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్‌లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే […]
తమిళ అగ్రహీరో విజయ్‌తో రష్మిక మందన్న ఆడిపడనున్నది. ఇప్పడామె తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నది. సీనియర్ హీరోయిన్స్ క్రేజ్ తగ్గడంతో ప్రస్తుతం పూజాహెగ్డే, రష్మిక హవా కొనసాగుతున్నది. ఇటీవల పూజా హెగ్డే వరస విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకుపోతున్నా.. పూజాను బీట్ చేసేందుకు రష్మిక తెగ కష్టపడుతుందట. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా త్వరలోనే సౌత్ నెంబర్ వన్ హీరో విజయ్‌తో నటించనున్నట్టు సమాచారం. […]
సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది. […]
ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది రష్మిక మందాన్న. అందం, అమాయకత్వం కలబోసిన నటనతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. రష్మిక తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌తో సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. వరుస విజయాలతో దూసుకెళుతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం సాగుతుందట. దాదాపు 60శాతం […]
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు.. హార్రర్ సినిమాల్లో […]