Breaking News

rapid tests

కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి

కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి

సారథి, రాయికల్: కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా వైరస్ నివారణ పరీక్షలు వేగవంతం చేయాలని కరీంనగర్​ రాయికల్ మండల మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలివేరి నాగరాజు అన్నారు. ప్రతిరోజు చేస్తున్న కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్యను పెంచాలన్నారు. వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైరస్ ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం […]

Read More
వణికిస్తున్న కరోనా మహమ్మారి

వణికిస్తున్న కరోనా మహమ్మారి

సారథి, రాయికల్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. టెస్టులు చేస్తే పదుల సంఖ్యలో కొవిడ్​కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్​జిల్లా రాయికల్ పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్​ ఆవరణలో నిర్వహించిన టెస్టింగ్​ కేంద్రంలో 100 మందికి గురువారం కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్​ కృష్ణచైతన్య తెలిపారు. అందులో రాయికల్ పట్టణానికి చెందిన 11 మంది, మహితాపూర్ కు చెందిన నలుగురు, కట్కాపూర్ వాసులు ఇద్దరు, అయోధ్య కు చెందిన ఇద్దరు, […]

Read More