Breaking News

RANA

జోడీ ఎలా కుదిరిందబ్బా..

ఎలాంటి క్యారెక్టర్​లోకైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు రానా. ‘అరణ్య’ సినిమా రిలీజై ఉండి ఉంటే రానా పర్ఫామెన్స్​ తో థియేటర్లు దద్దరిల్లి ఉండేవి. లాక్ డౌన్ ఆ ఆనందాన్ని లేకుండా చేసేసింది. దాన్ని బ్రేక్ చేయడానికేమో అంతకంటే ఎంజాయ్ మెంట్ కలిగించాడు తన పెళ్లి వార్తతో. మిహికాతో తనకున్న ప్రేమను బయట పెట్టి ఆఖరికి పెద్దల వరకూ తీసుకెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసుకున్నాడు. ఇంతకీ ఈ మిహికా ఎవరు? అత్త కూతురా? లేదా పక్కింటి అమ్మాయా? ఎలా […]

Read More

రోకా సందడి

రానా ఆరోగ్యం బాగా లేదంటూ ఆ మధ్య సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో ఎన్నో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్​ రానా సినిమాల గురించి అప్​ డేట్స్​ వచ్చాయి. అయితే ఇప్పుడు రానా పెళ్లి వార్త అంతకంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ వినిపిస్తోంది. అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. రానా మిహికాల నిశ్చితార్థం పెద్దల సమక్షంలో నిర్వహించిన రోకా ఫంక్షన్ సందడి బాగా జరిగింది. రానా కుటుంబంలో […]

Read More

రానా నిశ్చితార్థం జరిగిందా?

ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్​ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు. ప్రజెంట్ సిట్యుయేషన్​ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. […]

Read More
ఒక్కటయ్యే చాన్స్ ఎప్పుడో..

ఒక్కటయ్యే చాన్స్ ఎప్పుడో..

లాక్​ డౌన్​ వల్ల కొంతమంది పెళ్లిళ్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, ఏ మాత్రం ఆర్భాటం లేకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ద మోస్ట్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఎయిర్ హోస్టెస్​ ను తన కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటే.. అతి తక్కువ మంది బంధువులతో నిఖిల్ సిద్దార్థ్ కూడా తన లవర్ పల్లవిని పెళ్లాడాడు. కానీ ఇంతకు ముందు నుంచీ హీరో నితిన్ […]

Read More