Breaking News

RAMOJIFILMCITY

పొన్నియిన్ ​సెల్వన్​ కోసం..

పొన్నియిన్ ​సెల్వన్ ​కోసం రెడీ

కోలీవుడ్​ వెర్సటైల్ ​హీరో విక్రమ్​ వరుస షూటింగ్​లతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చెన్నైలో అజయ్​జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీ షూటింగ్​ లో పాల్గొంటొన్న ఆయన​ జనవరిలో హైదరాబాద్​ రానున్నాడు. దర్శకుడు మణిరత్నం హిస్టారికల్ ​డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ ​సెల్వన్’ లో విక్రమ్​కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్​కోసం హైదరాబాద్​రామోజీ ఫిల్మ్​సిటీలో పెద్ద సెట్​ను నిర్మిస్తున్నారు. డిసెంబర్​నెలాఖరికి దీని పనులు పూర్తి అవుతాయని షూటింగ్​ జనవరిలో స్టార్ట్​ చేస్తారని ఇంటిమేషన్ ఇచ్చింది టీమ్. హైదరాబాద్​లో స్టార్టయ్యే షూటింగ్​కు […]

Read More
లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా

చిలిపిగా కవ్విస్తుంది.. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది.. మొత్తానికి నటనతో మెస్మరైజ్ చేస్తుంది నివేదా పేతురాజ్. ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘బ్రోచేవారెవరురా’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురము’లో సినిమాలతో మెప్పించిన నివేదా ప్రస్తుతం రామ్ రెడ్ చిత్రంతో పాటు సాయిధరమ్ తేజ్, దేవా కట్టా కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ పార్టీ, పొన్ మాణిక్వేల్ మూవీస్ తో పాటు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘జెగజాల కిల్లాడీ’ అనే సినిమాకు సంతకం […]

Read More