వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో వర్మ చిత్రాలు చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే అతన్ని మాటలతో గెలవడం కూడా చాలా కష్టమే అంటున్నారంతా. తాజాగా వర్మ తీసిన ‘పవర్ స్టార్’ చిత్రం అనేక వివాదాలకు దారితీస్తోంది. గురువారం వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. అలాగే వర్మ జీవితాన్ని బట్టబయలు […]