విలన్ గా నటించేందుకు హీరో లతో సమానంగా హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ అదుర్స్. రీసెంట్గా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ రోల్స్ ను అదరగొట్టేస్తోంది. ఇప్పుడు తమన్నా నితిన్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్‌లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఈ బాటే పట్టడానికి సిద్ధమవుతోందట. ‘సీమటపాకాయ్’, ‘అవును’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ. ఇప్పుడో […]