Breaking News

RAJINIKANTH

రజనీకాంత్​పార్టీ ఖరారు

రజనీకాంత్​ పార్టీ ఖరారు ?

చెన్నై: అభిమానుల ఎదురుచూపులు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలను నిజం చేస్తూ.. సూపర్​స్టార్​ రజినీకాంత్ రాజకీయ​ పార్టీ పేరు ఖరారైంది. మక్కల్‌ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు రజినీకాంత్​ కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. పార్టీ గుర్తుగా సైకిల్​ గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వెలువడినప్పటికీ చివరికి ఆటో గుర్తును కేటాయించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో […]

Read More
రజినీకి శుభాకాంక్షల వెల్లువ

రజినీకి శుభాకాంక్షల వెల్లువ

త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్​ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్‌ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ​ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్​ చెబుతూ […]

Read More
రాఘవ లారెన్స్.. మరో అడుగు

రాఘవ లారెన్స్.. మరో అడుగు

కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్​ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్​గా లారెన్స్​తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ […]

Read More
తమిళనాడులో పాగా వేయాలని..

తమిళనాడులో పాగా వేయాలని..

సారథి న్యూస్​, హైదరాబాద్​: బీజేపీ.. సంప్రదాయ రాజ‌కీయాల‌ను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించ‌డమే లక్ష్యంగా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. త‌మిళ‌నాడులో పాగా వేసేందుకు చిర‌కాల కోరిక తీర్చుకునేందుకు అవ‌కాశం ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే త‌మిళ త‌లైవా.. ర‌జ‌నీకాంత్‌ను త‌న అండ‌దండ‌లు ఉంటాయ‌ని ప్రకటించింది. కానీ.. ర‌జనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొద‌లైంద‌ట‌. అక్కడ పార్టీ పెట్టిన […]

Read More
కమల్​, రజిని కాంబినేషన్​

కమల్​, రజిని కాంబినేషన్​

కోలీవుడ్​లో కళామతల్లి ముద్దు బిడ్డ కమల్​హాసన్​ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్​నేషనల్​ బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్​తో సినిమా తీయనున్నారని.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారన్న వార్త చాలా రోజుల క్రితం హల్ చల్ చేసింది. అయితే రజినీ ‘దర్బార్’ చిత్రం తర్వాత ‘వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ‘అన్నాత్తా’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన హీరోయన్స్ […]

Read More