Breaking News

QWEEN

ఆమె మరో క్వీన్

ఆమె మరో క్వీన్​ అంటూ బాలీవుడ్​ హీరోయిన్​ కంగానారౌనత్​ను.. శివగామి రమ్యకృష్ణ పొగిడారు. రమకృష్ణ ఇటీవల ప్రముఖ దర్శకుడు గౌతమ్​ వాసుదేవ మీనన్​ దర్శకత్వం వహించిన క్వీన్​ అనే వెబ్​సీరీస్​లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం తమిళనాడు మాజీసీఎం జయలలిత జీవితచరిత్ర ఆధారంగా రూపొందించారని సినీవర్గాల టాక్​. కాగా ఏఎల్​ విజయ్​ జయలలిత బయోపిక్​ను తమిళంలో ‘తలైవి’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నది. కంగన ఒక ఇంటర్వూలో రమ్యకృష్ణ […]

Read More