Breaking News

QUEEN

ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More

తెలుగు ‘క్వీన్​’ వచ్చేస్తోంది

బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్​’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్​లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్​ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]

Read More

క్వీన్​ వచ్చేస్తోంది..

సీనియర్ నటీమణుల్లో ఒకరైన రమ్యకృష్ణ సౌత్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ స్థానం ఉంది. నీలాంబరి, శివగామి పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. రీసెంట్​గా రమ్యకృష్ణ మెయిన్ రోల్​గా ‘క్వీన్’ వెబ్ సిరీస్​లో నటించింది. గౌతమ్ మీనన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కు గౌతమ్ మేనన్ తో పాటు ప్రసత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ తమిళనాడు మాజీ సీఎం ‘అమ్మ’ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని […]

Read More