సారథి న్యూస్, పుట్టపర్తి: అనంతరపురం జిల్లా పుట్టపర్తి పట్టణం ఒక్కసారిగా కరోనాతో కలవరపడింది. ప్రశాంతి నిలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ తేలడంతో గురువారం ఆయనను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. గోపురం గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు దాదాపు వెయ్యి ఇండ్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు అసౌకర్యాలు […]