Breaking News

PUNITH RAJKUMAR

‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పీఆర్​ కే ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదవ సినిమాగా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా […]

Read More