Breaking News

pulspolio

గుట్టలెక్కి.. వాగులు దాటి

గుట్టలెక్కి.. వాగులు దాటి

గిరిజన గూడెల్లో పల్స్​పోలియో చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ […]

Read More
రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు చుక్కలతో నిండు జీవితం

సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్​పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్​లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ […]

Read More