Breaking News

Provision

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్​జగన్‌ అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్‌ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్‌ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్​కూడా ఉచితంగా చేస్తున్నామని […]

Read More