Breaking News

PRANABMUKARJI

ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

సారథి న్యూస్, మెదక్: భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. శనివారం మెదక్ కలెక్టరేట్ లో జడ్పీ చైర్​పర్సన్​ ర్యాకల హేమలత అధ్యక్షతన జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి నివాళులర్పిస్తూ.. మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మాజీ […]

Read More