కోలీవుడ్ వెర్సటైల్ హీరో విక్రమ్ వరుస షూటింగ్‌లతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చెన్నైలో అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీ షూటింగ్ లో పాల్గొంటొన్న ఆయన జనవరిలో హైదరాబాద్ రానున్నాడు. దర్శకుడు మణిరత్నం హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ లో విక్రమ్కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్కోసం హైదరాబాద్రామోజీ ఫిల్మ్‌సిటీలో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్నెలాఖరికి దీని పనులు పూర్తి అవుతాయని షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేస్తారని ఇంటిమేషన్ ఇచ్చింది టీమ్. హైదరాబాద్‌లో స్టార్టయ్యే షూటింగ్‌కు […]