సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి సినీయర్ ఐపీఎస్ వినోద్ కుమార్ సింగ్(వీకే సింగ్) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపించారు. కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ అసంతృప్తితో ఉన్నారు. మే 21న కూడా తన పదోన్నతికి సంబంధించి సీఎస్‌కు లేఖ రాశారు. లేఖ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపించారు. డీజీపీగా తనకు పదోన్నతి కల్పించాలని, అందుకు తనకు అన్ని అర్హతలు […]