Breaking News

PM CARES

దలైలామా గొప్ప మనస్సు

దలైలామా గొప్ప మనస్సు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కొవిడ్ పై పోరాడుతున్న తీరును తాను గమనిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు. ‘భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి […]

Read More
బ్యాంకుల నుంచి భారీగా..

బ్యాంకుల నుంచి భారీగా..

పీఎం కేర్స్‌కు రూ.349 కోట్ల విరాళం సీఎస్ఆర్ కింద అంద‌జేసిన ప్ర‌భుత్వ బీమా సంస్థ‌లు న్యూఢిల్లీ : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి, దానిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి త‌గిన స‌దుపాయాలు క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రైమ్ మినిస్ట‌ర్ సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్‌ ఎమ‌ర్జెన్సీ సిట్యూయేష‌న్స్ (పీఎంకేర్స్‌)కు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌ల నుంచి భారీగా విరాళాలు అందాయి. సుమారు ఏడు ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌లు క‌లిపి ఈ […]

Read More
మోడీ విరాళం రూ.2.25 లక్షలు

ప్రధాని మోడీ విరాళం రూ.2.25 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]

Read More