Breaking News

PETERSON

స్టోక్స్​ను చెడగొట్టొద్దు

లండన్: ఇంగ్లండ్ ఆల్​ రౌండర్​ బెన్ స్టోక్స్​కు కెప్టెన్సీ ఇచ్చి చెడగొట్టవద్దని మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. సారథ్యం వల్ల అధిక ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇది ఆటతీరుపై చాలా ప్రభావం చూపుతుందన్నాడు. ‘ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టోక్స్​కు అదనపు బాధ్యతలు అప్పగించొద్దు. తద్వారా అతనిలో ఆందోళన పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత క్రికెట్ మొదలవుతుంది. కాబట్టి కొత్త ప్లేయింగ్ కండీషన్స్​లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటివల్ల అధిక ఒత్తిడి ఉంటుంది. అందుకే స్టోక్స్​ను ప్లేయర్​గా వదిలేయాలి. […]

Read More