సామజిక సారథి, తుర్కయంజాల్: పంచాయతీ అనుమతితో ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో నిర్మాణాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇక నుంచి అనుమతులు చెల్లవని కమిషనర్ ఎం ఎన్ ఆర్ జ్యోతి స్పష్టం చేశారు. గ్రామా పంచాయతీ అనుమతితో నడుస్తున్న నిర్మాణాలు అన్నింటిని ఆపివేయాలని మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా మున్సిపాలిటీ అనుమతులు పొందాలని సెట్ బ్యాక్ వదిలి అనుమతులు పొందిన వరకే నిర్మాణాలు […]