వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి […]