Breaking News

PANCHAYATH

వర్మీ కంపోస్టుతో మంచి ఆదాయం

సారథి న్యూస్​, రామాయంపేట: వర్మీ కంపోస్టు ఎరువులతో గ్రామాలకు వనరులు సమకురుతాయని పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో డిస్ట్రిక్ పంచాయతీ ఆఫీసర్ హనోక్ తో కలసి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. తడి, పొడిచెత్తగా వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఆ చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేయాలన్నారు. అనంతరం నందగోకుల్ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.

Read More