Breaking News

PAKISTAN CRICKET

కొత్త మేనేజ్​మెంట్​తో లాభమే

కరాచీ: కొత్త మేనేజ్​మెంట్​ రాకతో పాక్ జట్టు కొత్తగా కనిపిస్తోందని స్పిన్ కన్సల్టెంట్ ముస్తాక్ అహ్మద్ అన్నాడు. తనతో పాటు చీఫ్ కోచ్ మిస్బా, బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాక టీమ్​కు మరింత బలం చేకూరుస్తుందన్నాడు. అయితే కొత్త ప్లేయింగ్ కండీషన్స్​లో ఆడడానికి ఆటగాళ్లకు కొంత సమయం పడుతుందన్నాడు. ‘కొత్త అలవాట్లను క్రమంగా అలవర్చుకోవాలి. ఒక్కసారే మార్పు రాదు. సిరీస్​కు చాలా ముందే మేం ఇంగ్లండ్ వెళ్తాం. కాబట్టి అక్కడే […]

Read More

స్వతంత్ర జడ్జీతో ఉమర్‌ కేసు

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెటర్ ఉమర్‌ అక్మల్‌ బ్యాన్‌ అప్పీల్‌ కేసును విచారించేందుకు స్వతంత్ర విచారణాధికారిని నియమించారు. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఫకీర్‌ మహ్మద్‌ ఖోకర్‌.. ఈ కేసును విచారిస్తారని పీసీబీ వెల్లడించింది. విచారణ తేదీని ఆయనే నిర్ణయిస్తారని తెలిపింది. ఇప్పటికే తన తరఫున వాదనలు వినిపించేందుకు.. ప్రధాని పార్లమెంట్‌ అఫైర్స్‌ సలహాదారు బాబన్‌ అవాన్‌కు చెందిన న్యాయసంస్థను ఉమర్‌ ఆశ్రయించాడు. ఈ కేసులో తన తప్పులేదని తేలుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ […]

Read More
మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం

మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం

పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌ కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, తాను భిన్నమైన క్రికెటర్లమని పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌ అన్నాడు. తమను పరస్పరం పోల్చడం తెలివైన పనికాదన్నాడు. ‘నన్ను వేరే వాళ్లతో పోల్చకపోవడమే బెటర్‌. నేను భిన్నమైన క్రికెటర్‌ను. పరుగులు చేసి టీమ్‌కు సాయం పడడం నా బాధ్యత. మైదానంలోకి వెళ్లిన ప్రతిసారి నేను ఇదే పనిచేస్తా. నన్ను నేను నిరూపించుకుంటున్నా. కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. చాలా […]

Read More
జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్​లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్​లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్​లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]

Read More