రూ.1కోటి నష్టం సామాజక సారథి, నల్లగొండ క్రైం: నల్లగొండ మునిసిపాలిటీలోని ఆర్జాలబావి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న రెయాన్ పెయింట్ ఫ్యాక్టరీ గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ యజమాని కోట నరసింహ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కంపెనీకి తాళాలు వేసి పద్మానగర్ లోని తన నివాసానికి వెళ్ళిపోయాడు. అర్థరాత్రి ఇండస్ట్రీస్ నుంచి పొగలు వస్తుండటంతో వాచ్ మెన్ ఫైర్ ఇంజన్ కుసమాచారం […]