Breaking News

OTT

2020 బ్యాడ్​ఇయర్ టు మూవీస్

2020.. బ్యాడ్​ ఇయర్ టు మూవీస్

2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్​ ఇయర్​గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్​ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)​ప్రభావంతో ఆ లిస్ట్​ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్​కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్​ఉంటుంది. ఈ సీజన్​లో స్టార్​ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]

Read More
సినిమాలు, సిరీస్ లతో బిజీ

సినిమాలు, సిరీస్ లతో బిజీ

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ తమన్నా గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. యంగ్, సీనియర్స్ అని జనరేషన్ తేడా లేకుండా అందరి హీరోలతో కలసి నటిస్తోంది. ఈ మధ్య అయితే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ కూడా చేస్తోంది. సిటీమార్, గుర్తుందా శీతాకాలం, అంధాధూన్ రీమేక్ లతో పాటు బాలీవుడ్ మూవీ ‘బోలే చుడియాన్’ లో కూడా నటిస్తోంది. వరుస చిత్రాలు చేస్తున్నా మరో పక్క వెబ్ సిరీస్ లలో […]

Read More
పాయల్.. ట్రైలర్ టాక్

పాయల్.. ట్రైలర్ టాక్

గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్​పుత్​‘ఆర్‌ ఎక్స్‌ 100, ఆర్‌డీఎక్స్‌ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్​పద్మనాభన్‌ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్‌ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్‌ నటీశన్‌ నిర్మాతలు. ఈ మూవీ […]

Read More
ఆన్​లైన్​ న్యూస్ పోర్టళ్లపై నియంత్రణ

ఆన్​లైన్​ న్యూస్ పోర్టళ్లపై నియంత్రణ

ఢిల్లీ: నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు, కంటెంట్ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకువస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంగానీ, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, న్యూస్ చానళ్లు, ప్రింట్ మీడియా, సినిమాలు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్​బీఏ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ […]

Read More
‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్​ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్​ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]

Read More
లేడీ విలన్​.. పూర్ణ

లేడీ విలన్.. పూర్ణ

విలన్ గా నటించేందుకు హీరో లతో సమానంగా హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ అదుర్స్. రీసెంట్​గా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ రోల్స్ ను అదరగొట్టేస్తోంది. ఇప్పుడు తమన్నా నితిన్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్​లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఈ బాటే పట్టడానికి సిద్ధమవుతోందట. ‘సీమటపాకాయ్‌’, ‘అవును’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ. ఇప్పుడో […]

Read More
‘నిశ్శబ్దం’ వీడిన సస్పెన్స్ థ్రిల్లర్‌

‘నిశ్శబ్దం’ వీడిన సస్పెన్స్ థ్రిల్లర్‌

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మాధవన్‌, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ […]

Read More
ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

‘అష్టాచమ్మా’ మూవీతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. స్మైల్ తో అందర్నీ కట్టపడేసి.. డిఫరెంట్ నటనతో తనదైన ముద్ర వేసుకున్న నాని ఇప్పుడు విలన్ గా డిఫరెంట్ గెటప్ తో ‘వీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా నాని ముచ్చటించిన విషయాలు.‘వి’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. పరిస్థితుల ప్రభావంతో ఓటీటీలో […]

Read More