Breaking News

OLYMPIC

నేరుగా కోచింగ్ ఇవ్వడమే బెటర్

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యే రెజ్లర్​ బజ్రంగ్ పూనియాకు నేరుగా కోచింగ్ ఇస్తేనే కచ్చితమైన ఫలితాలను రాబట్టగలమని అతని కోచ్ షాకో బెంటెనిడిస్ అన్నాడు. రెజ్లర్​కు కోచింగ్ ఇచ్చేందుకు ఎప్పుడెప్పుడు భారత్​కు వద్దామని ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఒకవేళ బజ్రంగ్ మెడల్ బౌట్లో తలపడితే.. భారత్​తో పాటు సగం జార్జియా అతనికి మద్దతు ఇస్తుందన్నాడు. ‘బజ్రంగ్.. నాకు కొడుకుతో సమానం. ఒలింపిక్స్ కోసం అతన్ని అన్ని విధాలుగా సిద్ధం చేయాలి. సాంకేతికతను ఉపయోగించి చేయడం ద్వారా ఫలితాలు బాగా […]

Read More
రూ.200 కోట్లు ఇవ్వండి

రూ.200 కోట్లు ఇవ్వండి

భారత ఒలింపిక్ అసోసియేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో గేమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షురూ కావాలంటే రూ.200 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కేంద్ర క్రీడాశాఖకు విజ్ఞప్తి చేసింది. దేశంలో అన్ని క్రీడాసమాఖ్యలకు ఆర్థికసాయం చేయాలని కోరింది. ‘వచ్చే ఏడాది వరకు స్పాన్సర్లు రారు. ఈ సమయంలో ప్రభుత్వ సాయం చాలా అవసరం. గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్​ను మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది. ఐవోఏకు రూ.10 కోట్లు, జాతీయ సమాఖ్యలకు రూ. 5కోట్లు, నాన్ […]

Read More
కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

–టోక్యో గేమ్స్‌ చీఫ్‌ మోరీ వ్యాఖ్య టోక్యో: వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్‌ కంట్రోల్‌ కాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ పూర్తిగా రద్దవుతాయని గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ వెల్లడించాడు. ఇప్పటికే ఏడాది వాయిదాపడిన గేమ్స్ను మరోసారి వాయిదా వేసే చాన్సే లేదని స్పష్టం చేశాడు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దుచేశారు. కానీ ఇప్పుడు వరల్డ్‌ మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇందులో మనం గెలవకపోతే అన్నీ ఇబ్బందులే. ఒకవేళ వైరస్‌ను […]

Read More