– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా […]