Breaking News

NIRMALASITHARAMAN

రూ.1,434 కోట్ల బకాయిలు చెల్లించండి

రూ.1,434 కోట్ల బకాయిలు చెల్లించండి

సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరీలో ఉన్న హైదరాబాద్ కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421కోట్లు కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల […]

Read More

ఏడాది దాకా కొత్త స్కీమ్‌లు ఉండవ్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది కొత్త స్కీంలు ఏవీ ప్రారంభించేది లేదని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చు కూడా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కొత్త స్కీంలు ప్రారంభించాలని రిక్వెస్ట్‌లు పంపొద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు చెప్పామన్నారు. కేవలం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్‌ ప్యాకేజీ, ఆత్మనిర్భర‌ భారత్‌ ప్యాకేజీ కోసం మాత్రమే నిధులు ఖర్చుచేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరే కొత్త స్కీంలను […]

Read More