Breaking News

NILOFER

పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్​ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు […]

Read More
నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి

నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి

చిన్నపిల్లల డాక్టర్​గా విశేష గుర్తింపు. సారథి న్యూస్, హైదరాబాద్ : నిలోఫర్‌ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్లోళ్ల సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఉస్మానియా మెడికల్​ కాజీలో ప్రొఫెసర్​ గా పనిచేశారు. నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ పనిచేసి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖైరతాబాద్​ లో క్రిష్ణ చిల్డ్రన్స్ క్లీనిక్​ ను కొనసాగిస్తూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో కూడా ఆయన సేవలందించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస […]

Read More