కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవి’ చిత్రంలో మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల ఓ ఆసక్తికర రోల్ పోషిస్తున్నాడు. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో క్యారెక్టర్ల ఎంపిక కూడా చాలా పకడ్బందీగానే చేస్తున్నారు. కథకు ముఖ్యమైన ఎన్జీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. జయలలితకు ఆయన వెల్ విషర్, గాడ్ ఫాదర్, రాజకీయ గురువు […]